విశాఖపట్నంలో అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి రెండు కేంద్రాల్లో ఎంపికలు చేపట్టారు. బీచ్ రోడ్డులోని రన్నింగ్ ట్రాక్‌పై అభ్యర్థులకు పరుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 18 రోజుల్లో 10,350 మంది అభ్యర్థులు పాల్గొంటారని, ప్రతిరోజూ రాత్రి బీచ్ రోడ్డులో వివిధ దశల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో అగ్నివీర్ ఎంపిక ప్రారంభం


