హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 90 ఉద్యోగాలకు జాబ్ మేళా

TPT: ఎస్వీయూ మోడల్ కెరీర్ సెంటర్‌లో నేడు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ శ్రీనివాసులు తెలిపారు. నాలుగు ప్రముఖ సంస్థల్లో 90 ఉద్యోగాల భర్తీకి ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.