WGL: నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బొల్లపెల్లి వెంకటస్వామి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అనంతరం ఇంటి మెట్లపై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతిగా నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం కొట్టి చంపారని ఆరోపించారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి


