హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అడిగొప్పలలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు

PLD: దుర్గి మండలం అడిగొప్పల నిదానంపాడులోని శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఈనెల 4వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని పూజలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.