PLD: సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి తమ్మాజీరావు, ప్రిన్సిపల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 11 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. నియోజకవర్గంలోని 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 5న సత్తెనపల్లిలో మెగా జాబ్ మేళా


