హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చికెన్, మటన్ వ్యర్థాల టెండర్ రద్దు సరికాదు'

KRNL: నగరంలోని 52 వార్డుల పరిధిలో చికెన్, మటన్ దుకాణాల వ్యర్థాల తరలింపు టెండర్‌ను అకస్మాత్తుగా రద్దు చేయడం సరికాదని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. టెండర్ రద్దుకు గల కారణాలను అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో టెండర్ రద్దు చేశారన్న ప్రచారాన్ని వారు ఖండించారు.