హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ అదుపుతప్పి యువకులకు తీవ్ర గాయాలు

ప్రకాశం: వెలిగండ్ల(M) చోడవరం గ్రామం నుండి మోటార్ బైక్‌పై వెళుతున్న ఇరువురు యువకులు పెద్ద గోగులపల్లి సమీపంలో అదుపు తప్పి కింద పడ్డారు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా అటువైపుగా వెళుతున్న సిఎస్పురం ఎస్సై గమనించి వీరి ఇరువురిని అంబులెన్స్‌లో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.