హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అద్దంకిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BPT: అద్దంకి పట్టణంలో చేపడుతున్న విద్యుత్ అభివృద్ధి పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ దామోదరం తెలిపారు. శ్రీనగర్, చైతన్యనగర్, చిన్న గానుగపాలెం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిచిపోతుందని పేర్కొన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.