TPT: కౌశలం కార్యక్రమం ద్వారా ఆక్సలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 ఆపరేటర్ పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ITI, ఎలక్ట్రికల్ డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన యువత ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
100 ఉద్యోగాలకు నేడు ఇంటర్వ్యూలు


