SKLM: 2026-27 విద్యాసంవత్సరానికి ఐటీఐ ప్రవేశాల 5వ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 7 మధ్యాహ్నం 1 గంటలోపు itiadmissions.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా కళాశాలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ 5వ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల


