తూ.గో: ప్రముఖ సినీ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య బుధవారం రాజానగరం జీజీయూలో సందడి చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ సరదాగా మాట్లాడారు. సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. 'ఎపిక్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిందని తెలిపారు. సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజానగరంలో ఆనంద్ దేవరకొండ సందడి


