ATP: అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణను నూతన సీపీవో బాలోజీ నాయక్ కలవగా, ఎంపీ నిధుల పనులపై సమీక్షించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను జాప్యం లేకుండా, పారదర్శకత, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమయానికి పనులు పూర్తయితేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం ఉండాలి: ఎంపీ అంబిక


