CTR: చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐగా నరసింహరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ప్రజలకు మెరుగైనసేవలు అందించడంపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ సీఐగా నరసింహ రాజు


