KRNL: వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటిని పొదుపుగా వినియోగించాలని, చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నన్నూరు టోల్‌గేట్ సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, ఉలిందకొండ కాలువ, గార్గేయపురం చెరువులను నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా వినాయక చవితి నిర్వహించాలి: కలెక్టర్


