GNTR: ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 83,638 ఇళ్లను సందర్శించి రాష్ట్రంలోనే రికార్డు సాధించామని బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. 90 శాతం గృహాల్లో పర్యటించి పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు సేకరించామన్నారు. సహకరించిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపిన ఆమె, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఇంటింటికి కూటమి’లో రికార్డు సాధించాం: MLA మాధవి


