హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు ఆలయాల్లో భజన మందిరాల నిర్మాణం

GNTR: కూటమి ప్రభుత్వం, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ చొరవతో పొన్నూరు నియోజకవర్గంలోని ఐదు ఆలయాలకు భజన మందిరాల నిర్మాణ అనుమతులు వచ్చాయని బుధవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. అరెమండ, పొన్నూరు 25వ వార్డు, సుద్దపల్లి, శేకూరు, వీరనాయకునిపాలెం ఆలయాలకు నిధులు కేటాయించామని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.