హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం మఠానికి రూ.355 కోట్ల నిధులు జమ

KRNL: మంత్రాలయం 355వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా మఠానికి వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు రూ.355 కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు. ఈ నిధులపై వచ్చే వడ్డీని మఠం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం వినియోగిస్తామన్నారు. విరాళాల వినియోగంలో పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు.