PPM: జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి బుధవారం జియమ్మవలస మండలం నిడగళ్లుగూడలోని గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులతో మాట్లాడి.. చదవడం, రాయడం, గణితం, సాధారణ విషయాలపై ప్రశ్నలు వేసి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం వెనకబడిన విద్యార్థులను గుర్తించి ఆదనపు బోధన అందించాలని టీచర్లకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో అధ్యాపకురాలిగా జాయింట్ కలెక్టర్


