హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సదరం క్యాంపునకు ఏర్పాట్లు

SRD: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన యూడీఐడీ (సదరం) క్యాంపు ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. శిబిరంలో పునరుద్ధరణ, కొత్తగా దరఖాస్తుల కోసం నిరంతరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.క్యాంపులో పాల్గొనే వారు స్లాట్ రిజిస్టర్ చేసుకొని ఫోన్ కాల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలన్నారు.