AP: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన బాలాజీని తల్లి మందలించగా, తండ్రి నవ్వాడని ఆగ్రహించిన అతడు కోడి కత్తితో తండ్రి చెంగారెడ్డి(62) గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మద్యానికి బానిసైన బాలాజీతో తల్లిదండ్రులు తరచూ గొడవపడేవారని పోలీసులు తెలిపారు.
వార్తలు
తండ్రి నవ్వాడని.. గొంతు కోసిన కొడుకు


