హైదరాబాద్: 28°C
వార్తలు

కన్వర్‌పురా ప్రభుత్వ పాఠశాల కూల్చివేత

రాజస్థాన్ కన్వర్‌పురా గ్రామంలో ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పాత భవనాన్ని అధికారులు కూల్చివేశారు. విద్యాశాఖ సమక్షంలో బుల్డోజర్లతో కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. కొత్త భవన నిర్మాణానికి కసరత్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇదే పాఠశాలను CJP కార్యకర్తలు సందర్శించడానికి వెళ్తుండగా గ్రామస్థులు వారిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది.