ఢిల్లీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. బీహార్, జార్ఖండ్ మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న జలవివాదానికి తెరపడింది. కేంద్రజల్ శక్తి శాఖ ఆధ్వరంలో నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం బీహార్‌కు 5.75 MAF, జార్ఖండ్‌కు 2 MAF నీటిని కేటాయించారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా మూలన పడిన సాగునీరు, రిజర్వాయర్ నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి.
వార్తలు
బీహార్, జార్ఖండ్ మధ్య కీలక ఒప్పందం


