KMM: పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొనియాడారు. మాజీ సీఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిన్న ఖమ్మంలోని వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ
ప్రజలకు జీవితం అంకితం చేసిన మహానేత YSR


