GDWL: ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వర్షం కోసం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో కొంతమేర వర్షం రావడంతో మొక్కలు కొంతమేర ఊపిరి పీల్చుకుంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఇటిక్యాలలో కురిసిన ఓ మోస్తారు వర్షం


