హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర సహాయ మంత్రి తో తుమ్మల భేటీ

KMM: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో బుధవారం భేటీ అయ్యారు. తొలి దశలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి కేవలం 1,300 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, మండలానికి అదనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.