KMM: ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమేన్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ జాగృతా దివాస్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ఏసీపీ రమణమూర్తి సూచించారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు.
తెలంగాణ
బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు


