NDL: ఆళ్లగడ్డ(M) ఓబులంపల్లె గ్రామంలో బుధవారం వైసీపీ నాయకులు నరసింహులు అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాని గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి


