హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DMHOగా డాక్టర్ భరతలక్ష్మికి పదోన్నతి

కోనసీమ: జిల్లాలో అడిషనల్ DMHIగా పనిచేస్తున్న డాక్టర్ భరతలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా డీఎంహెచ్వోగా పదోన్నతి లభించింది. దీంతో ఆమె కోనసీమ జిల్లా నుంచి రిలీవై పశ్చిమగోదావరి జిల్లాలో డీఎంహెచ్వోగా బాధ్యతలు చేపట్టారు. ఆమె స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని జిల్లా డీఎంహెచ్ డాక్టర్ ఎం. దుర్గారావుదొర బుధవారం తెలిపారు.