సత్యసాయి: చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో సమీక్ష జరిగింది. నేతన్నల సేవలో పథకం ద్వారా రెండో విడత ఆర్థిక సాయం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి విక్రయాలు పెంచాలని, భోగాపురం ఎయిర్‌పోర్టులోనూ షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఖాదీ బోర్డు స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఆర్థిక సాయం అందించాలి: మంత్రి


