కోనసీమ: ముక్కామల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ అమలులో ఉంటుందన్నారు. ముక్కామల, నేదునూరు, పెదపాలెం, పుల్లేటికుర్రు, వ్యాగ్రేశ్వరం, చినలంక, ఇరుసుమండ, మోడేకుర్రు, రాకుర్తి వారి పాలెం, వక్కలంక, పశుపల్లి గ్రామాలకు సరఫరా ఉండడన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాలలో విద్యుత్ సరఫరా అంతరాయం


