KDP: SIR- 2026 ఓటర్ల జాబితాపై వచ్చిన దావాలు, అభ్యంతరాలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని RDO, ఎన్నికల నమోదు అధికారి మురళి ఆదేశించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఈఆర్‌ఓలతో సమావేశమై దావాలు, అభ్యంతరాల పరిష్కారంపై సమీక్షించారు. అధికారులంతా నిబంధనలను పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
SIR ప్రక్రియ పారదర్శకంగా పూర్తిచేయాలి: RDO


