హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాద్రీ ఆలయంలో నేటి దర్శన వేళలు

సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అభిషేకం, స్వర్ణకవచ సేవలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.