హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా స్థాయి సంఘ సమావేశాలు

SKLM: జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో గురువారం 1 నుంచి 7వ స్థాయి సంఘం సమావేశాలు జరుగుతాయని జిల్లా పరిషత్ సీఈవో ఆర్. వెంకట రామన్ తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పి. విజయ అధ్యక్షతన జరుగు ఈ సమావేశం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అధికారులు పాల్గొనాలని సూచించారు.