చిత్తూరు జిల్లాలో ఈనెల 5న జాతీయ భద్రత అడ్వైజర్ బోర్డు(NSAB) సభ్యుడు డాక్టర్ జి.సురేష్ రెడ్డి పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. తిరుపతిలో కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కాణిపాకం చేరుకుంటారని చెప్పారు. దర్శనం అనంతరం పాలసముద్రం మండలం తిరుమలరాజపురంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం చెన్నైకి వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 5న ఎన్ఎస్ఏబీ సభ్యుడి రాక


