VZM: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ వరి పంట సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు గంట్యాడ MAO బి.శ్యామ్‌కుమార్ తెలిపారు. బుధవారం గంట్యాడలో ఆయన మాట్లాడుతూ.. రైతులు సదస్సుకు హాజరై ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగహన'


