KDP: ప్రొద్దుటూరు(M)తాళ్లమాపురం- లింగాపురం రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. చాపాడు(M)పల్లవోలుకు చెందిన ప్రసన్నకుమార్ బైక్‌పై వెళ్తుండగా ఎస్సీ కాలనీ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను దాటే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డాడు.తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


