నెల్లూరు: పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటానని నెల్లూరు నూతన DPO బీకేఎస్ఎస్. వెంకట రామన్ తెలిపారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రజలు సైతం తమ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు DPOగా బాధ్యతల స్వీకరణ


