హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే

కృష్ణా: పెడన నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపే ఉద్దేశంతో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తోటముల టీడీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఇ:బ్బందులను ఎమ్మెల్యే దృష్టికి నేరుగా తీసుకురావచ్చుని తెలిపారు.