VSP: ఈనెల 12న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛాంబర్ లో కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ఇతర పెండింగ్ కేసులను మెగా లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు'


