అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశా సమావేశానికి హాజరైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ. కరీముల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్


