SKLM: కవిటి మండలంలోని ఆర్.బెలగాంకు చెందిన జీరు రఘునాథ్ కుమార్తె నందిని నీట్‌లో ప్రతిభ కనబరిచి శ్రీకాకుళం రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. వైద్యురాలు కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివిన నందినిని తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కవిటి మండల విద్యార్థిని ప్రతిభ


