హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

VSP: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పరవాడ నుంచి వేపగుంట వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం రక్తదాన శిబిరంలో 186 మంది యువతీ యువకులు రక్తదానం చేశారు. అలాగే, జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.