KKD: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన యువత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలి'


