హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్ర‌శాంతంగా ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌

విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో సీఆరెడ్-2019 డ్రాఫ్ట్‌పై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. సూచనలు, అభ్యంతరాలను నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.