హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు'

VZM: వినియోగదారుల హక్కుల పరిరక్షణలో రాజీ పడకుండా, నాణ్యత, తూకాలు-కొలతలు, ధరలు, ఆహార పదార్థాలు, ప్రజా సేవలపై నిరంతర నిఘా పెట్టాలని బుధవారం JC సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ వాటర్ ప్లాంట్లు, కల్తీ ఆహారం, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అధిక ధరల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.