SKLM: టీడీపీ రథసారథి నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలను పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా హరికృష్ణ జయంతి వేడుకలు


