హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KKD: పెదపూడి మండలం చింతపల్లి లాకు-నరసాపురం పేట ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెల్లూరు సెంటర్ దాటిన తర్వాత కారు, బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.