E.G: గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా పుష్కర ఘాట్‌లకు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దేవీచౌక్, గోదావరి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ నరసింహ కిశోర్, జేసీ మేఘా స్వరూప్ పరిశీలించారు. ట్రాఫిక్, మౌలిక వసతులపై సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాలకు రూట్ మ్యాప్ సిద్ధం


