AKP: జల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలను డైట్ భీమునిపట్నం లెక్చరర్లు ఎం. ఆనందరాజు, ఎస్.కె. అల్లావుద్దీన్, స్వామి సందర్శించి విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మూల్యాంకన రికార్డులు, విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, నోట్‌బుక్స్‌ను పరిశీలించారు. అలాగే, సాయంత్రం నిర్వహిస్తున్న మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని గమనించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన లెక్చరర్లు


