హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం’

KRNL: ఎమ్మిగనూరు (మం) కడిమెట్లలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ హక్కుల కోసం రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరుగుతోందన్నారు.